1.అందే వెంకట రాజము-----అవధాని చతురాసన, అవధాన యువ కేసరి, కవి శిరోమణి.
2. అందే నారాయణస్వామి ----ఆంధ్ర ముపాస.
3. అంబల్ల జనార్ధన్----ముంబాయి తెలుగు రత్న.
4. అక్కిరాజు సుందర రామకృష్ణ----అభినవ తెనాలి రామకృష్ణ., కవితా గాండీవి, పద్య విద్యామణి.
5. అడవి బాపిరాజు----కళామూర్తి, రసద్రస్థ.
6. అద్దే పల్లి సత్యనారాయణ ----కవి కేసరి.
7. అల్లసాని పెద్దన-----ఆంధ్ర కవిత పితామహ,
8. ఆచార్య తిరుమల----కవి కౌస్తుభ.
9. ఆచార్య ఫణీంద్ర----పద్య కళా ప్రవీణ, కవి దిగ్గజ, ఏకవాక్య కవితా పితామహ.
10. ఆదిభట్ల నారాయణ దాసు----సంగీత సాహిత్య సార్వభౌమ.
తెలుగు కవులు-వారి బిరుదులు: - గుర్రాల లక్ష్మారెడ్డి -సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి