చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది

వెన్న దొంగ జూడు వేగిర పడకుండ
చాటు మాటునుండి జంకుతుండు
చిలిపి పనులు చేయు చిత్రాల కన్నయ్య
అవని లీలలందు నాద్యుడైండు

కామెంట్‌లు