ఉంటారు బాధ్యతగాఇంటిలో అధిపతిగాకన్నతండ్రి జగతిలోముందుండును ప్రగతిలోక్రొవ్వొత్తిలా త్యాగముచేయునోయి యాగముకుటుంబం సంక్షేమముయోచించును నిరంతరముకష్టాలను దాచుకునికన్నీళ్లను అదుముకునిపిల్లల కొరకు శ్రమిస్తారువారి భవిత చూస్తారుఅలుపెరుగని పోరాటముతన వారికై ఆరాటముకలనైనా ఉండదోయినాన్న గారికి విరామమునాన్న ఓ ప్రేమ శిఖరముఅందరికీ ఆదర్శముపైకేమో కఠినమ్ముమనసేమో నవనీతమునాన్న ఆశ్రయ దుర్గమువారుంటే గొప్ప బలముఇంటికి వారే పునాదికుటుంబంలో ఉగాది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి