ముత్యముల కన్న శ్రేష్టముఅమూల్యమైనది జ్ఞానముసంపాదిస్తే మాత్రముఎక్కించును అందలముమానుకొనుము దుష్టత్వమువదులుకొనుము శత్రుత్వమువిలువైనది స్నేహబంధముచేసుకొనకు బహు దూరముఉత్తమమే వివేకముచెరుపు చేయు అవివేకముచక్కని జీవితంలోచిక్కనిది విజ్ఞానముమదినిండా సంతోషముకల్గియుంటే స్వర్గములేదంటే తలపించునుజీవితంలో నరకము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి