మత్తకోకిల పద్యం: - ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం
ప్రపంచ పుస్తక ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు 



పుస్తకాలను పట్టినంతను పూర్ణమోనుగ విద్యలున్
మస్తకంబున నిల్చినంతను మాన్యులౌదురు విశ్వమున్
జాస్తి చూపక చేతులందున సాగి పొత్తము నిల్చియున్
పస్తులుండని జీవితంబుకు బాటలేయును ప్రేమగన్


కామెంట్‌లు