చిత్ర స్పందన: - ... కోరాడ !

 

 బాల భానుని కిరణా లతో గిరులు మెరిసె
 పాము నడక వోలే ఝ రులు పారె
  పచ్చ దనము తోడ పచ్చిక మురిసె
  నీలి కలువలు నిగ నిగ లాడు చుండె
 సహజ ప్రకృతి కెంత సోయ గమ్మొ ...!! 
   *****

కామెంట్‌లు