జన భక్తి! నిజ శక్తి!: - డా పివిఎల్ సుబ్బారావు.

 

నా పంచపదుల సంఖ్య-----   2300-2301.

2300.
జన్మనిచ్చు మనమాత
 గాలి, నీరు ,పైరు, దేశమాత!
ప్రసాదించు ముదమార, 
స్ఫూర్తిమంత జీవనప్రదాత! 
పుణ్యదేశాన, పుట్టడమే,   
  పూర్వజన్మల ,సాఫల్యత! 
దేహం దేశ సేవ ,
వినియోగమే జీవన సార్ధకత! 
అంతకుమించి ఏమున్నది, 
మన బతుకున ఘనత, 
పివిఎల్!

2301.
సదా హమ్  సబ్, క్రియావాన్,
మేరా భారత్ మహాన్! 
హర్ దేశ్ వాసి, రాత్ ఔర్  దిన్,
కర్మనిష్ఠావాన్!
పూరబ్ హో, యా పశ్చిమ్, 
దునియా మే దేశ్ కా సమ్మాన్!
జాన్ సె బడ్ కర్ హై,
దేశ్ కీ షాన్, ప్రతిజ్ఞావాన్!
హమారా సారాధ్యాన్ ,
దేశ్ కే నామ్, పూరా బలిదాన్,
పివిఎల్!
_________

కామెంట్‌లు