రంగులు కంచెలు : -Dr.రూప


 రంగులు కంచెలు తెలియని రోజుల్లో యవ్వనంలోకి అడుగిడుతున్న చిననాడు నేను గీసుకున్న ఈ చిత్రం చందమామ కథల చిత్రకారుడు 'వడ్డాది పాపయ్య' గారి చిత్రాల ప్రభావం!
 చందమామ చదివే అలవాటు వల్ల అందులోని అందమైన బొమ్మలను నిశితంగా పరిశీలించడం నా కళాపిపాసకు సానబెట్టడం!
సెప్టెంబర్ 10 వచ్చినప్పుడల్లా   వడ్డాది పాపయ్య గారిని గుర్తుచేసుకుంటాను,  'వా.పా' గుర్తొచ్చినప్పుడల్లా నా ఈ చిత్రం చూసుకుంటాను. ఈ చిత్రం చూసుకున్నాప్పుడల్లా చందమామ పుస్తకాలు గుర్తొస్తాయి.
.                           
కామెంట్‌లు