తీపి తలపులతో...
ఊ హా లోకాల్లో...
మై మరిపిస్తావు....!
భ్రమలలోన ముంచి...
భ్రా0తులెన్నో కలిగించి
నా లక్ష్యాన్ని నాకు దూ రం చేస్తావు....!!
బుద్ధి , ఎంత చెప్పినా...
వినిపించు కోవు కదా !
స్వైర విహారం చేస్తు...
నా ధ్యేయం లో...
నన్ను0డ నీవు....
నను లక్ష్యం వైపు నడ వ నీవు....!
సహకరించవే ఓ మనసా....!
నాకు ఆశయసిద్ధిని కలుగ జేయవే...!!
****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి