ప్రవాస పద్య పరిమళం - 127 : - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 నవరాత్రి శుభాకాంక్షలు! 
మహిశాసుర మర్ధని  - 9వ రోజు 



మత్తకోకిల:

దుష్ట దానవ దుర్మదాంధుల  దున్మి దీనుల గావగన్ 
శిష్టబాంధవ భక్త వత్సల చిన్మయీ త్రిగుణాత్మికే!
కష్ట కాలమునందునన్ కడగండ్లు బాపెడు భార్గవీ
నిష్ఠతో నిను గొల్చు వారికి నిక్కమౌ సుఖ శాంతు లున్ 
కామెంట్‌లు