సన్డే సాధన సూత్రాలు-129: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
 

 

చూడు మామ...
ఏం చేయాలో తెలియని 
చీకటి రోజుల్లో మాత్రం 
నిన్ను నువ్వే 
నిలువుటద్దంలో చూసుకుంటూ 
ప్రశ్నించుకో 
ఏం చేయగలవో తెలుస్తుంది.
________

కామెంట్‌లు