అమ్మకం .: - మంజుల పత్తిపాటి -చరవాణి 9347042218



పుడమిని పచ్చని కావ్యంగా మలిచిన చేతులు,
ఈ నెల ఎడారిగా మారుతుంటే 
చివరికి కన్నీటి సంతకంతో
తమ ఉనికినే వేలం వేసుకొంటున్నారు రైతన్నలు..!

కాయ కష్టానికి కాసుల కరువై,
అప్పుల  భారమైన వేళ...
కన్నతల్లి వంటి నేలను అమ్ముకొని 
కన్నీటి బాటలో పయనమవుతున్నారు రైతన్నలు..!


కామెంట్‌లు