మిట్టపల్లి నానిలు: - మిట్టపల్లి పరశురాములు తెలుగు ఉపాధ్యాయులు హౌసింగ్ బోర్డ్ సిద్దిపేట చరవాణి 9949144820




 1.
దేవాలయంవద్ద 
పేదవాడుబయట
ధనవంతులులోన
అడుక్కుంటాడు 
2.
ఓడిపోయానని 
ఆగిపోకు 
తిరిగి ప్రయత్నం చేస్తే 
విజయం నీదే 
3.
ఎంతకాలం 
బ్రతకామన్నది కాదు
ఎంతగొప్పగా 
జీవించామన్నదేముఖ్యం 

4.
కొన్నాళ్లుసుఖం 
కొన్నాళ్లు కష్టం 
పౌర్ణమి అమావాస్యలా
వస్తువు పోతుంటాయి
కామెంట్‌లు