1.
రాలిపోయే
పండుటాకునుచూసి
పచ్చ నాకునవ్వును
రేపుదానివంతే!
2.
నీతులు చెప్పేవారే
గోతులు తీస్తారు!
అవినీతిపరులకే
పెద్దపీట!
3.
ఎన్నికార్లు ఉంటే
ఏమిలాభం?
డబ్బున్నవారిజబ్బుకు
డొక్కుసైకిలేదిక్కు!
4.
రాతి బొమ్మలకు
రంగుపట్టువస్త్రాలా
అవ్వయ్యలకేమో
అంగడి వస్త్రాలు!
****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి