తావి లేని పూవు సమముఅక్షరాల నిజము నిజమువీడితే సంస్కారముఅత్యంత దౌర్భాగ్యముభువిని సంస్కారవంతులుచూడగా స్ఫూర్తిదాతలుఉన్నతమే జీవితాలుఇలను ఆణిముత్యాలుసంస్కారం ఆభరణమువెన్నెల్లా మనోహరముఉంటేనే ఉన్నతముఅవుతుందోయ్! జీవితముసంస్కారహీనులతోచెరుపు చేయు మనుషులతోచేయరాదు సహవాసముచేస్తే చాలా నష్టము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి