తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం
 

ఉల్లి చేసెడు మేలుకు తల్లి యైన
సాటి రాదని నానుడి నాటి దైన
ఒప్పు కొనవలె నెప్పుడూ తప్పు లేదు
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు