తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 18, 2026 • T. VEDANTA SURY కాకి కాకని దెప్పును కావరముతొచిన్న సాయము కోరిన చిత్రముగనుపనులు గలవని ముడుతురు వాలములను సీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి