తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత భద్రాచలం


 కష్ట సుఖముల నావలో కలిసియుండి 
తీపి చేదుల కలయిక తీరు నగును
నెయ్యమన్నను తీయని నేతి బూరె 
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు