బాల చెలిమి కథల పోటీలో బహుమతి


 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన బాలచెలిమి జాతీయ స్థాయి పిల్లల కథల పోటీ 2026 లో లింగాలఘనపురం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బి.పావని పచ్చని చెట్టు తల్లి కథ రాసి బహుమతి పొందడంతో పాటు బాల చెలిమి మాసపత్రికలో ప్రచురణకు ఎంపికయింది.ఈ సందర్భంగా కథా రచనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పావనికి ప్రిన్సిపాల్ శ్రీమతి జి.సునీత గారు మరియు ఉపాధ్యాయ బృందము అభినందనలు తెలిపారు.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Good keep it up 👏👏👏