తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం

 

 పెరటి తోటలు ఇంటిలో పెంచుటనిన 
ప్రేమ తోడను పిల్లల్ని పెంచినట్లు 
గొడ్డు బోతుకు తెలియని ఘోష ఇదియె
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.

కామెంట్‌లు