జాతీయ సమైక్యతా గీతం....! - "అనై క్యతే అనార్ధంర సోదర...!": ; - కోరాడనరసింహా రావు.
 

పల్లవి :-
అనై క్యతే అనార్ధంర సోదర...!"
 సమైక్యతే సౌఖ్యమమ్మ సోదరి...!! ... 2
 అనైక్యతనె అయ్యాము బానిసలం... 
 సమైక్యతనె సాధించాం స్వాతంత్ర్యం...!... 2
  బానిసలుగ శతాబ్దాల అనుభవం... 
  అప్పుడే మరిచామా అందరం ... మనమంద రం....!! 
        " అ నై క్య తే...! "
 చరణం :-
 పసు, పక్ష్యాదులను మీరు గన లేదా... 
  చీమలలో ఐక్యతనే చూడరాద.... 2
 అంత కంటె హీనులమా మనుషులం.... 2
  కలిసి, మేసిలి బ్రతుకు దాము అందరమ్.... 
  మన మందరమ్.....! 
      " అ నై క్య తే.... "
    *****
కామెంట్‌లు