తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 29, 2026 • T. VEDANTA SURY పరుల కోసమే జీవించు పసిడి తల్లి కాయమంతయు త్యాగమే కాంచగానుపాదపములను రక్షింతు మోదమలరసీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి