తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 31, 2026 • T. VEDANTA SURY ప్రకృతి సంపద మనిషికి ప్రాణ ప్రదముసహజ వనరుల లభ్యత కరిగి పోవనీటి కొరతను తెలియుము నీటు గాడ!సీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి