తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం
 

లోక రీతులు తెలియని పోక డేల?
పుస్త కములను చదువుము మస్త కముల 
బూజు దులపుచు మిమ్ముల రాజు చేయు
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు