తేటగీతి పద్య సుమాలు : - - సోంపాక సీత - భద్రాచలం
 

కోరి కొలిచితి తెలుగును  కోర్కె దీర
అమ్మ భాషకు వచ్చెను యాపదయ్య
కొలువు కోసము యాంగ్లము కొరివి పెట్టె 
సీత పలికిన పలుకులు స్థిరముగాదె.
కామెంట్‌లు