*మిట్టపల్లి నానీలు* : - మిట్టపల్లి పరశురాములు తెలుగు ఉపాధ్యాయులు సిద్దిపేట


 1
శ్రీరంగనీతులు 
చెప్పే వారేగా! 
దొడ్డిదారినతప్పుడు
పనులు చేసేటోళ్లు! 
2
గుళ్లో లింగాన్ని
మింగేవాడుంటే!
గుడినే మాయం 
చేసేవాడుంటాడు! 
3
నీరువృధాచేయకుమా!
అదిభూమ్మీద 
మాయమై
కన్నీరుమిగిలిస్తుంది! 
4
ఎంటికలున్నమ్మ 
 ఏకోప్పైనా ముడువొచ్చు
 రాజుగారు 
చెప్పిందే వేదం!
***.      ***
కామెంట్‌లు