తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 22, 2026 • T. VEDANTA SURY అమ్మ నాన్నలు వలదను యంగభవుడు సొమ్ములన్నియు తనవని చొల్లు చెప్పి కాలచక్రపు బండికి కానుకయ్యెసీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి