తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం
 

అమ్మ నాన్నలు వలదను యంగభవుడు 
సొమ్ములన్నియు తనవని చొల్లు చెప్పి 
కాలచక్రపు బండికి కానుకయ్యె
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు