తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం

 

 విద్దె తోడుగ సాధించె వినయశీలి 
గద్దె కోసము గాలించి గడుపువాడు 
పదవి కన్నను మిన్నయె చదువు చూడ 
 సీత పలికిన పలుకులు స్థిరము గాదె.

కామెంట్‌లు