తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 19, 2026 • T. VEDANTA SURY చిల్లరిచ్చిన ముట్టరు పిల్లగాళ్ళు మంకు తనమును వీడని మొండివాళ్లు నోటు మార్చక కదలదె నేటి దినము?సీత పలికిన పలుకులు స్థిరముగాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి