ప్రవాస పద్య పరిమళం - 133: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA నవంబర్ 02, 2026 • T. VEDANTA SURY అంశము: వర్ణన వర్ణనాంశము: హిమాలయము ఛందస్సు: చంపకమాలచంపకమాలసుమశరు పంచ బాణములు సూటిగ నీశ్వరు తాకెనిచ్చటన్ విమల మనస్కుడా ప్రవర విప్రుడు గాలిన తేలె నిచ్చటన్ సమర మునెంచి పార్థుడిట సాధన తో గడియించె నస్త్ర మున్ హిమగిరి యెప్పె నిచ్చట మహీతలమున్మకుటాయ మానమై కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి