పెద్దవారికి సేవలుచేస్తేనే మేలులుబాగుపడును బ్రతుకులుకోకొల్లలు శుభములునిస్వార్ధ సేవలోపవిత్రమైన ప్రేమలోగౌరవమెంతో ఉందినీతి గల బ్రతుకులోదైవమున్న మనసులోధైర్యమున్న మనిషిలోఅద్భుతం జీవితముతెగువ చూపు వారిలోనిజమైన భక్తిలోభగవంతుని శక్తిలోఎదగాలి గొప్పగాఅనుదిన జీవితంలో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి