తోటి విద్యార్ధులతో పోటీ పడి చదివినా కష్ట పడి పనిచేయగ బిడియ పడని ఆడ పిల్ల...! చదువులలో మేటి యైన... పనులలో ఎవరూ సాటి లేకున్నా... ఇసు మంతైనా అహమును జూపనిఅవని సమాను రాలు ఈమె...! ఈమె ఆనాటి మహిళ కాదు... రేపటి మహిళ లకు ఆదర్శ ముగ నిలిచిన నేటి మహిళ ఈమె !! *****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి