పెదవుల మీద వచ్చే మాటలుహృదయంలోంచి గాక అనురాగ ఆప్యాయతలు మరచిశరీరం శాశ్వతమని ధన సంపాదనే ధ్యేయంగాభగవత్ప్రసాదిత మానవజీవితపుబంధాలన్ని ఆర్థిక బంధాలనిడబ్బే జీవిత పరమార్థమని నేటి సమాజంలోయుక్త విచక్షణ మరచి సమాజాన్నితోడబుట్టిన వారిని చివరకు జన్మకు కారణమైనజననీ జనకులను లెక్కచేయకప్రవర్తిస్తున్న ఓ మనిషీ మరువకుజాతస్యహి ధ్రువో మృత్యు: అన్నదినైతిక విలువలను మరచిఅక్రమ సంపాదనతోనీ మనుగడకు నీవే అవరోధమని తెలుసుకుసమాజాన చిరునవ్వుతో ప్రేమతో మెలిగినజీవితం సాఫల్యత చెందుజీవించుటకు ధనం అవసరమేధనం జీవితం గాకూడదుసంతృప్తి గల మనిషి జీవితం సుఖమయంఅందుకే. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది అక్షర సత్యం....!!...............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి