తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం
 

తమ్ము డనినను రాగాల ధనము వాడు
తండ్రి తదుపరి నింటికి తండ్రి నగుచు 
ఆడ పడుచుల కెపుడును యండ యేను 
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు
Popular posts