ఘ(మ)న అల్లూరి సీతారామరాజు!:--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు
మన్నెం వీరుడు
ఉద్యమకారుడు
"సీతారామరాజు"
ఆదర్శప్రాయుడు

తెల్లోళ్లను ఢీ కొన్న
తెలుగు యోధుడు
విల్లంబులు చేపట్టిన
మగధీరుడు

తెల్లోళ్ల గుండెల్లో
సింహ స్వప్నము
ఏకతాటిపై
నడిపెను ఉద్యమము

అల్లూరే విప్లవము
చూపెను ప్రతాపము
స్వాతం

త్ర్య సమరాన
తన పాత్ర కీలకము

అల్లూరికి జేజేలు
తెలుగు తేజానికి
నిండు పౌరుషానికి
మదినిండా జేజేలు

కామెంట్‌లు
Popular posts