గణాధిపత్యం: - సి.హెచ్.ప్రతాప్
కైలాసంలో ఒక రోజు పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో గణపతి, కుమారస్వామి ఇద్దరూ ఉన్నారు. ఇద్దరు కుమారుల మధ్య ఎవరు గొప్పవారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని శివపార్వతులు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించారు. శివుడు ఇద్దరినీ పిలిచాడు. “మీలో ఎవరు ముందుగా భూలోకాన్ని, ఆకాశాన్ని, సమస్త లోకాలను చుట్టి తిరిగి కైలాసానికి…
చిత్రం
మాల్యవంతుడు; - - యామిజాల జగదీశ్
చాలా కాలం క్రితం మాల్యవంతుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు తన జీవితంలో ఎన్నో అధర్మాలు, పాపాలు చేశాడు. జీవహింస, అన్యాయాల వల్ల మరణించిన తర్వాత భయంకరమైన నరక యాతనలు అనుభవించాడు. యమదూతలు అతడిని వివిధ హింసలు పెడుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే, ఏ పూర్వజన్మ పుణ్యఫలమో గానీ, అతడి నోటి నుంచి బాధలో హఠాత్తుగా ఒక స…
చిత్రం
సీత కథ: - యామిజాల జగదీశ్
సీతాదేవి, రామచిలుకల జంట కథ వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో, పద్మ పురాణంలో కనిపిస్తుంది. ఇది ఎంతో భావోద్వేగమైన కథ. తెలియక చేసిన పొరపాటుకు కూడా ప్రతిఫలం అనుభవించక తప్పదని ఈ కథ చెబుతుంది. ఈ సంఘటన వల్లే సీతాదేవి తన జీవితంలో శ్రీరాముడికి దూరం కావాల్సి వచ్చింది. సీతాదేవి చిన్నపిల్లగా ఉన్నప్పటి మాట ఇది. ఆమ…
చిత్రం
రైతు కథ: - తోట జాహ్నవి, 6వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల అంబం, ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.
అనగనగా అందమైన అంబం అనే పేరు గల పల్లెటూరు  ఉండేది. ఆ ఊరి చుట్టూ పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెరువులు ఉండేవి. ఉదయం కోళ్ల కూతలతో, పక్షుల కిలకిలారావాలతో గ్రామం మేల్కొనేది. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య చాలా కష్టపడి పనిచేసే మనిషి. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఊరి…
చిత్రం
కంగారు పెట్టే కంగారు. : - పాలగుమ్మి జ్యోతి.
నిండు గర్భిణీ అయిన భార్యకు కానుపు సజావుగా అయ్యి తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలని కంగారు పడుతున్న భర్త. వచ్చిన దిగుబడికి సరైన ధర వస్తుందో రాదో అని కంగారు చూపులు చూస్తున్న రైతు. తాకట్టు పెట్టిన బంగారం వాకట్టు కాకుండా సకాలంలో డబ్బులు కట్టాలని కంగారుగా ప్రయత్నాలు చేస్తున్న సగటు జీవి.  ఆరోగ్య పరీక్షలు చేయ…
చిత్రం
గణేశుడి ఎలుక వాహనం: - సి.హెచ్. ప్రతాప్
గణేశుడి రూపాన్ని చూస్తే ముందుగా కనిపించేది ఏనుగు తల. ఆ తరువాత పెద్ద చెవులు, వంకరగా ఉన్న తొండం, పెద్ద పొట్ట, చేతుల్లోని పాశం–అంకుశం. అయితే ఆయన పాదాల దగ్గర కనిపించే చిన్న ఎలుకను చాలామంది ఒక సాధారణ వాహనంగా మాత్రమే చూస్తారు. నిజానికి గణేశుడి వాహనంగా ఎలుకను ప్రతిష్ఠించడం వెనుక ఎంతో లోతైన తాత్విక సందేశ…
చిత్రం
దేవుడు ఎక్కడ ఉంటాడు: - - యామిజాల జగదీశ్
దేవుడు నిజంగా ఎక్కడ ఉంటాడో చెప్పిన కృష్ణుడు —  అయితే యశోద ఈ సమాధానాన్ని అస్సలు ఊహించలేదు ఒకరోజు యశోద అత్యంత సాధారణమైన ప్రశ్న అడుగుతుంది : "దేవుడు ఎక్కడ ఉంటాడు?" అని. దానికి కృష్ణుడు అంతర్ముఖంగా ఆలోచించేలా ఒక అద్భుతమైన సమాధానం ఇస్తాడు: "తల్లి ప్రేమించే చోట." దైవం ఎక్కడో దూరంగా ఉ…
చిత్రం
మేమెప్పుడు సూళ్లా ఇట్లాంటి విచిత్రం : - డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212.
ఎప్పుడూ నీళ్ళతో, పచ్చని పంట పొలాలతో, మూడు కార్లు పండే భూములతో కళకళలాడే కృష్ణా జిల్లాలో రామయ్య అని ఒకడు వుండేటోడు. వాడొకసారి ఎండాకాలం సెలవుల్లో బంధువులందరినీ పలకరిద్దామని ఒకొక్క వూరికి పోతాపోతా కర్నూలుకు వచ్చినాడు. ఆ జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో వాళ్ళ బంధువులు వున్నారు. కానీ అది అట్లాంటిట్లాంటి మ…
చిత్రం
చెలిమితో కలిమి. : - పాలగుమ్మి జ్యోతి.
రామాపురం అనే ఊర్లో  గోవర్ధనుడు,  కోదండుడు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరూ కుండలు తయారు చేసి ప్రక్క ఊరు సంతలో అమ్మి జీవనం సాగిస్తున్నారు. ఆరోజు కూడా ఇద్దరూ కుండలు ఎడ్ల బండ్ల మీద వేసుకొని సంతకు చేరి  బేరాల కోసం కూర్చున్నారు."బాబూ! ఈ కుండ ఎంత?" అడిగాడు కొనడానికి వచ్చిన  ఒక ఆసామి.&qu…
చిత్రం
అదే అడ్డంకి: -- యామిజాల జగదీశ్
ఒక నూతన ఆశ్రమానిక ప్రవేశ ద్వారం కోసం ఓ మంచి పెయింటింగ్ తయారు చేసివ్వమని ఒక బౌద్ధ భిక్షుతో చెప్పారు. ఆయన మంచి చిత్రకారుడుకూడా. సరేనని ఆ మేరకు ఆయన అనేక పెయింటింగ్ వేయడానికి సిద్ధపడ్డారు. ఆయన దగ్గర చాలా ప్రతిభావంతుడైన ఒక శిష్యుడు ఉండేవాడు. అతనంటే  ఆ గురువుకు చాలా ప్రియం. కనుక తను చిత్రిస్తున్నంతసేపూ…
చిత్రం
చంద్రుడి గర్వం: - సి.హెచ్.ప్రతాప్
కైలాసంలో ఆ రోజు పండుగ వాతావరణం నెలకొంది. దేవతలు, ఋషులు, గణాలు వినాయకుడిని దర్శించుకుని తమ తమ కానుకలు సమర్పించారు. భక్తులు సమర్పించిన నైవేద్యాలను స్వీకరించిన గణపతి ఎంతో సంతోషించాడు. ముఖ్యంగా ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు ఆయనకు ఎంతో ఇష్టం. భక్తులు ప్రేమగా సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించిన తరువాత …
చిత్రం
చెరసాల చీకట్లో పుట్టిన మహా వెలుగు... కృష్ణుడు! : - - యామిజాల జగదీశ్
చీకటి అలుముకున్న చెరసాల నాలుగు గోడల మధ్య పుట్టి, ప్రపంచమే అతిపెద్ద మహా వెలుగుగా మారిన ఒక అద్భుతమే కృష్ణుడు. అతని పెదవుల నుండి వెలువడిన ఒకే ఒక్క వేణుగానం చాలు... తుఫానులను సైతం శాంతపరిచే అద్భుతమైన పవిత్రమైన మధురమైన వేణునాదంలో కృష్ణుడున్నాడు.  జీవితంలో ఎంత ఆందోళన కలిగినా, యమునా నదిలా మనసును చల్లగా …
చిత్రం
దైర్యే సాహసే...: - - S. శాన్విత., 7 వ తరగతి, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మూడపల్లి
అనగానగా ఒక దట్టమైన అడవి ఉండేది. అడవి చివరలో ఒక చిన్న గ్రామం ఉండేది.ఆ గ్రామం లో కుక్కలు క్రూరంగా ప్రవర్తించేవి కొత్తగా ఎవరైనా కనిపిస్తే అతని పై దాడి చేసి గాయపరిచేవి ఆ ఊరి నుండి ప్రయాణమై వేరే ఊరికి వెళ్ళడానికి అడవి మార్గమే ఉండేది ఆ గ్రామం లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అందులో రంజిత్ అనే కుర్రాడికి …
చిత్రం
అంతులేని శిక్ష (చైనా జానపద కథ) : - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
చందమామపై ఒక చెట్టు ఉంటుందని దాని కింద ఒక అవ్వ ఉంటుందని మనం ఎలా నమ్ముతామో అలాగే చైనాలో కూడా చందమామలో చెట్టు ఉందని నమ్ముతారు. కాకపోతే దాని కింద అవ్వ గాక ఒక యువకుడు ఉంటాడని అతను గొడ్డలితో ఆ చెట్టును నరుకుతుంటాడని చెబుతారు. ఆ చెట్టును నరికే యువకుని పేరు 'ఊ గాంగ్'. మరి ఆ యువకుడు చందమామ పైకి ఎల…
చిత్రం
పవిత్ర ప్రేమ: - - సి.హెచ్. ప్రతాప్
ఒక చిన్న గ్రామంలో రాఘవ, సీత అనే దంపతులు ఉండేవారు. వారి అనుబంధం ఆ గ్రామంలో అందరికీ తెలుసు. ఒకరి మాట మరొకరికి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. చూపుల్లోనే భావాలను అర్థం చేసుకునేవారు. అయితే సీత ప్రేమలో కేవలం ఆప్యాయత మాత్రమే కాదు… అవసరమైనప్పుడు కొండంత ధైర్యంగా నిలబడే శక్తి కూడా ఉంది. ఒకరోజు రాఘవకు అకస్మ…
చిత్రం
అత్రి మహర్షి: సి . హెచ్ . ప్రతాప్
సప్తర్షులలో అత్యంత మహోన్నత స్థానాన్ని పొందిన మహర్షులలో అత్రి మహర్షి ఒకరు. వేదాలు, రామాయణం, పురాణ సంప్రదాయాల్లో ఆయన పేరు భక్తిశ్రద్ధలతో ప్రస్తావించబడుతుంది. తపస్సు, జ్ఞానం, ధర్మనిష్ఠ, ఇంద్రియనిగ్రహం, దైవభక్తికి ప్రతిరూపంగా ఆయనను భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం దర్శిస్తుంది. అత్రి మహర్షి జీవితం కేవలం ఒ…
చిత్రం
ధనవంతుడు - రిక్షావాడు: - - యామిజాల జగదీశ్
ఒకసారి ఒక ధనవంతుడు కారులో వెళ్తుంటే మధ్యలో కారు ఆగిపోతుంది. యాంత్రికలోపంతో ముందుకు కదలదు. అతనేమో అత్యవసరంగా ఒక చోటికి వెళ్ళాలి. అటూ ఇటూ చూస్తే దూరంగా ఒక చెట్టు కింద అతనికి ఒక రిక్షా కనిపిస్తుంది. ఆ రిక్షావాడి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి, ఆ రిక్షావాడు తన కాళ్ళను హ్యాండిల్ మీద పెట్…
చిత్రం
తలరాతను మార్చిన గీతలు : - యామిజాల జగదీశ్
తొమ్మిదేళ్ల చిన్నారి తరగతి గదిలో గీతలు గీసుకుంటూ కూర్చున్నందుకు ఒకసారి శిక్ష అనుభవించాడు. కాలక్రమేణా ఆ గీతలే అతని ప్రతిభను లోకానికి చాటడానికి పునాది అయ్యాయి.  ఇంగ్లాండు దేశంలోని శ్రూస్‌బరీ నగరానికి చెందిన జోసెఫ్ వేల్ అనే బాలుడు, తన పుస్తకాల్లోనూ, తరగతి గదిలోని తెల్ల పలకలపై రకరకాలుగా గీతలు గీస్తూ …
చిత్రం
రాధ ప్రత్యేకమే!: - - యామిజాల జగదీశ్
రుక్మిణి కృష్ణుడిని పొందినా రాధకు దక్కిన గౌరవానికో ప్రత్యేకత ఉంది. "రుక్మిణి కృష్ణుడి భార్యగా ద్వారకలో కొలువై ఉంది... అయినా కృష్ణుడి గుండెల్లో రాధ పేరు అంతలా ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోయింది? బహుశా కృష్ణుడిని పొందడానికీ, కృష్ణుడిలో లీనమైపోవడానికీ మధ్య చాలా పెద్ద తేడా ఉండడమే కారణం..." ఒక…
చిత్రం
పప్పుచారు సాంబయ్య : - వరలక్ష్మి యనమండ్ర
పార్వతమ్మకు 70 ఏళ్ళు. కొడుకు అమెరికా నుండి వచ్చేటప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ తెచ్చి , ఎలా ఉపయోగించాలో నేర్పాడు. "అమ్మా, ఇదిగో గూగుల్ అసిస్టెంట్, ఏం కావాలన్నా అడిగితే చెబుతాడు" అని చెప్పాడు. ఆ రోజు నుండి పార్వతమ్మకు ఆ ఫోనే ప్రపంచం. ఉదయం లేవగానే "ఒరే సాంబయ్యా, ఇవాళ వార్తలేంట్రా?" అంట…
చిత్రం