ఏకాగ్రత! అచ్యుతునిరాజ్యశ్రీ
మనం ఏపని చేస్తున్నా ఏకాగ్రత అనేది ఉండాలి.ముఖ్యంగా పిల్లలకి చదువులో ఏకాగ్రత కుదరాలంటే  బాగా గాలి,వెలుతురు ఉండాలి.  తలుపులు దగ్గరకు వేసి ఒంటరిగా ఒకసారి పెద్దగా చదివి పాయింట్స్ పేపర్ పై రాసి  రెండుమూడుసార్లు పెద్దగా చదివి ఆపై మననం చేయాలి.ఓగంట పోయాక  చూడకుండా రాయాలి.కుర్చీ టేబుల్ పై పుస్తకాలు పెన్ కాగ…
చిత్రం
నాన్న : - యామిజాల జగదీశ్
నాన్న అనే ఒక సామాన్య మనిషి నాన్న అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కుటుంబం. కానీ ఆ కుటుంబం వెనుక నాన్న అని పిలిచే ఒక సామాన్య మనిషి ఉన్నా డని మనం చాలాసార్లు మర్చిపోతుం టాం. ఆయనకూ కోరికలు ఉంటాయి. ఆయనకూ నచ్చిన విషయాలు ఉంటాయి. ఏమీ ఆలోచించకుండా ఒక్క రోజైనా హాయిగా నిద్రపోవాలనే ఆశ ఉంటుంది. తన …
చిత్రం
జయకిశోరి: - యామిజాల జగదీశ్
జయ కిశోరి తన ప్రసంగానికి ఎంత ఫీజు తీసుకుంటారు? ఆమె తన ఆదాయాన్ని దేనికోసం ఖర్చు చేస్తారో చూద్దాం. భారతదేశంలో ఎంతో పేరున్న ఉపన్యాసకులలో జయకిశోరి ఒకరు. దేశమంతటా గుర్తింపు పొందిన ఈమెకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉపన్యాసాలతోపాటు స్ఫూర్తినిచ్చే వీడియోలకు కూడా జయకిశోరి ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు ఆమె భార…
చిత్రం
గోవాలో సోమన్న "అమ్మ ప్రేమ" పుస్తక పరిచయ సభ
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన  "అమ్మ ప్రేమ" పుస్తక పరిచయ సభ తాలెయిగావ్, గోవా, పనాజీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది.  డా. జయరావు, విశ్రాంత సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గద్వాల ఆనంద్, ఎల్డరు జి. కేశన్న మరియు విశ్రాంత పోల…
చిత్రం
అద్భుతంగా వీక్షణం 14వ వార్షికోత్సవ అంతర్జాల సమావేశం
అంతర్జాలంలో కాలిఫోర్నియా వీక్షణం సమావేశం శ నివారం ఆద్యంతం అద్భుతంగా జరిగింది. మొదట వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి,  భారతీయ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు అతిధులకు కవులకు ఆహ్వానం పలికారు. వీక్షణం వార్హికోత్సవ ప్రత్యేక సంచికను విశిష్ట అతిధి డాక్టర్ నాగబైరవ ఆదినారాయణ, వీక్షణం 20…
చిత్రం
ముప్పై మూడు; - కొత్త విరిత
అమ్మ ఒక విషయం చెబితే పిల్లలు వినరు… ఎందుకంటే అమ్మ కదా, మళ్లీ చెబుతుందని వాళ్లకు నమ్మకం! “చదువుకో”, “సమయానికి పడుకో”  "తీసిన వస్తువు తీసిన చోటే పెట్టు" "బట్టలు సర్దుకో" "ఇల్లు నీట్ గా పెట్టుకోండి" ఇలా అమ్మ  చెప్పినదే ఒక ముప్పై మూడు సార్లు చెబుతూనే ఉంటుంది. బ్యాక్‌గ్రౌం…
చిత్రం
పకోడి! అచ్యుతునిరాజ్యశ్రీ
కోడి గాని కోడి పకోడి అందరికీ వేడివేడిగా తినడం ఇష్టం. పకోడీ ని ఆంగ్లంలో ఏమంటారో తెలుసా? ఫ్రిట్టర్fritter!   ఆనియన్ ఫ్రిట్టర్, పొటాటో ఫ్రిట్టర్, పనీర్ ఫ్రిట్టర్ పేరుని బట్టే తెల్సిపోతోంది గదా? సమోసా పానీపూరీ పేర్లు మారవు. రాజస్థాన్ గుజరాత్ లో పకోడిని భజియా అంటారు.మహారాష్ట్ర లో భజీ,  పశ్చిమ బెంగాల్ ల…
చిత్రం
భారతీయ నాణేల కథనం: - ​- యామిజాల జగదీశ్
భారతదేశ నాణేలపై ఉన్న చుక్కల అర్థం ఏమిటో మీకు తెలుసా? భారతీయ నాణేల గురించి.... ​భారతీయ రూపాయి నోట్లు నాసిక్ నగరంలో ముద్రితమవుతాయని మనకు తెలుసు. మరి భారతీయ నాణేలు ఎక్కడ తయారవుతాయో చూద్దాం.... ​ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ నగరాలలో తయారవుతాయి. ఏ నాణెం ఏ నగరంలో తయారైంది అనడానికి ఒక గుర్తు ఉంటుంద…
చిత్రం
మొబైల్ ఫోన్ వల్ల కోల్పోయినవి : - యామిజాల జగదీశ్
మొబైల్ ఫోన్ వల్ల తాను కోల్పోయినవి అంటూ ప్రముఖ తమిళ రచయిత చెప్పుకున్న విషయం... బోర్ కొడుతోంది అని చెప్పలేకపోతున్నాను. దారి తప్పిపోయి మనకై మనం వెతికి కనుక్కునే అవకాశం లేదు. పుస్తకాల కోసం లైబ్రరీకి వెళ్లి చదివే పనే లేదు. నా పుట్టినరోజు మర్చిపోయారని ఎవరినీ తప్పుబట్టలేకపోతున్నాను. రాత్రిళ్లు ప్రశాంత…
చిత్రం
మనిషి కన్నీళ్లకు విలువ; - యామిజాల జగదీశ్
17,000 రూపాయల కంటే... ఒక మనిషి కన్నీళ్లకు విలువనిచ్చిన విద్యార్థిని! స్కూల్ ముగిసి ఇంటికి తిరిగి వెళుతున్న ఒక విద్యార్థిని... స్కూల్ గేటు నుండి కొద్ది దూరంలో, రోడ్డు పక్కన ఒక పర్సు పడి ఉండటం గమనించింది. దాన్ని తీసుకుని చూడగా, అందులో 17,000 రూపాయల నగదు, కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. ఆ డబ్బును చూ…
చిత్రం
హైదరాబాద్ లో సోమన్న పుస్తకావిష్కరణలు
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన 109.చిరుగాలి 110.పున్నమి వెన్నెల రెండు పుస్తకాలు  వాల్మీకి సాహితీ, సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కళా ప్రపూర్ణ గుఱ్ఱం జాషువా,పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరావు జయంతులు మరియు …
చిత్రం
ఏనుగు: - నీరడి ప్రణయ శ్రీ, 6వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల అంబం ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.
ఏనుగు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలు “ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరోచింది ఏనుగు?” అంటూ పాటలు పాడుకుంటూ ఆనందిస్తారు. ఏనుగు మనకు తెలిసిన ఒక పెద్ద అడవి జంతువు. చూడటానికి ఎంతో అందంగా, గంభీరంగా ఉంటుంది. ఏనుగును మన దేశంలో ముఖ్యమైన వన్యప్రాణుల్లో ఒకటిగా భావిస్తారు. ఏనుగు ఆకారం చాల…
చిత్రం
డబ్బు : నక్క శ్రీకర్, ఊటూరు
అందరినీ వేరు. చేస్తుంది బంధుత్వాలు విడదీ స్తుంది గొడవలు పెట్టిస్తుంది గర్వాన్ని పెంచు తుంది  అది ఉంటే మానవులకు  అహంకారం పెరుగుతుంది అన్నదమ్ములకు చిచ్చు పెట్టిస్తుంది కన్న తల్లి నీ దూరం చేస్తుంది ఎన్నో అగాయిత్యలకు పాటు పడుతుంది ఒకరికొకరిని వేరు చేస్తుంది  తోడపుట్టినోల్లను పరాయివాల్లను చేస్తుంది అ…
చిత్రం
విద్యార్థులు సృజన నైపుణ్యం పెంపొందించుకోవాలి
విద్యార్థులు ప్రతిభను మెరుగుపరుచుకోవాలనీ, వ్యాసరచన ద్వారా  ఆలోచనలు మెరుగవుతాయినీ సృజనాత్మకత వృద్ధి చెందుతుందని, విషయం విజ్ఞానం అందడంతో పాటు మేధావులుగా రాణిస్తారనీ ఈనాడు ప్రతిభా పాటిల్ పోటీల ప్రతినిధి డా.జనపాల శంకరయ్య అన్నారు.        సెప్టెంబర్ 15 న యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనాడు…
చిత్రం
వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది అని  ఆదిశగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయనీ ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి తమవంతుగా కృషి చేయాలని అప్పుడే  మంచి విద్య, ఆరోగ్యం, ఉపాధి , ఆదాయం,  భద్రత, సమానావకాశాలు  లభిస్తూ  ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా, పర్యావరణ పరంగా  బలమైన దేశంగా భారత్ …
చిత్రం
మహా అయితే ఏం చేస్తారు?: - కొత్త విరిత
మనిషి ఓడిపోయాడంటే చాలు… చుట్టూ సలహాలు చెప్పేవాళ్లు తయారైపోతారు. “అప్పుడే చెప్పాను కదా!” అంటూ అందరూ పెద్ద తెలివైన వాళ్లలా మాట్లాడతారు.ఎక్కడ తప్పు జరిగిందో చెప్పడానికి మాత్రం అందరికీ చాలా ఆసక్తి.ఎందుకంటే "అది" మన ఓటమి కాదు కదా… మనకెందుకు బాధ! పడిపోయినవాడిని లేపడం కంటే,“ఎలా పడిపోయావో నాకు మ…
చిత్రం
తెలుసుకుందాం! అచ్యుతునిరాజ్యశ్రీ
హర్యానాకి చెందిన సంజయ్ ఉరఫ్* సిక్స్ పాక్ పెద్దయ్య* 50వ ఏట కూడా రోజూ 25 కి.మీ.పరుగెడ్తాడు. జఠేడీ పల్లెకు చెందిన కాలాపహల్వాన్ తన ఫిట్నెస్ తో మస్తు జబర్దస్త్ గా ఉన్నాడు.దేశీ పహిల్వాన్,రన్నింగ్ తావూ, హర్యానా సల్మాన్ ఖాన్ అని పిలుస్తారంతా! కావలసినంత పాలు నెయ్యి  తాగే స్థోమత లేని అతను  ఆవనూనె తాగి  చేస…
చిత్రం