త్యాగరాజు రామదర్శనం 21వభాగం: -మూలం..డా.ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి:-సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
కాశీనివాసి గోపీనాధభట్టరాచార్యులు హిందుస్థానీ సంగీత పాండిత్యంకలవాడు.కలలో రాముడు కన్పించిత్యాగయ్యను కలవమని ఆదేశించాడు.రామేశ్వరయాత్రకు బైలుదేరిన ఆయన తిరువయ్యూర్ వెళ్లడం,ఆయన కోరిక ప్రకారం,త్యాగయ్య  తోడి రాగంలో" దాశరథే నీఋణము దీర్ప నా తరమా  పరమపావన నామా...భుక్తి ముక్తి కలుగు కీర్తనముల బోధించిన త్య…
చిత్రం
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 180
వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో..... 158. నిర్మదా (త్ర్యక్క్షరీ) 159. మదనాశినీ (పంచాక్క్షరీ) నూట ఏభైతొమ్మిదవ నామ మంత్రము: ఓం మదనాశిన్యై నమః "నిర్మదా" గా ప్రకటితమైన చాముండేశ్వరి, సశరీరము లేని తనకు ఏ మదములు తగులుకోకపోయినా, ఈ చరాచర జగత్తులో వ్యాపించి ఉన్న దర్పము, గర్వము, మదము అనే…
చిత్రం
సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
కర్ణ పర్వం – తృతీయాశ్వాసం: 395 వ రోజు అర్జునుడు ధర్మజుని నిందించుట అర్జునుడు ధర్మరాజును నిందిస్తూ " ఓ ధర్మజా ! అత్యంత పరాక్రమంతుడైన భీముడు అంటే పడతాను కాని కర్ణుడికి వెనుదిరిగి బెదిరి వచ్చిన నీవు అంటే సహిస్తానా ! నా పరాక్రమమేమిటో తెలిసీ నన్ను ఇలా నిందించిన నీ నాలుక వేయి చీలికలు కాదేమి. నన్ను …
చిత్రం
సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
సామెత-357: - ఇంట్లో ఇత్తులు లేవు - ఇద్దర్కి మాటలు లేవు ** "అవ్వా!గా పొల్ల శెరలంటె శెరలు గావు.పగోనికి సుత రావొద్దు.అస్లే లేమిడి సంసారం. కూలినాలికి బొయ్యి గా శిన్నపొల్లగాండ్లను బల్లెకు పంపిచ్చుకుంట గుట్టుగ బత్కెల్ల దీస్కుంటున్నది. శెల్లే నువ్వు శెప్పేది గా బత్కమ్మ ముచ్చెటినే గద. నిండ పాతికేండ్…
చిత్రం
రుద్రతత్వం; - సి.హెచ్.ప్రతాప్
భాగవతం తృతీయ స్కంధం    భాగవత తృతీయ స్కంధంలోని ఈ ఘట్టం రుద్రుడి అవతరణను, ఆయనకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన స్థానాలను వివరిస్తుంది. అయితే దీని అంతరార్థం అంతకంటే విశాలమైనది. మనిషి హృదయంలో పుట్టే కోపం ఎలా ఇంద్రియాల ద్వారా వ్యక్తమవుతుంది? ప్రకృతిలోని ఉగ్రశక్తులతో దానికి ఉన్న ప్రతీకాత్మక సంబంధం ఏమిటి? ఆ శ…
చిత్రం
దర్శనం: - సి.హెచ్.ప్రతాప్
సుందరకాండ - అథ సప్తమస్సర్గః ప్రవాళజాంబూనదపుష్పపక్షా స్సలీల మావర్జితజిహ్మపక్షాః। కామస్య సాక్షాదివ భాంతి పక్షాః కృతావిహంగా స్సుముఖాస్సుపక్షాః॥13॥ నియుజ్యమానాస్తు గజాస్సుహస్తాః స కేసరాశ్చోత్పలపత్త్రహస్తాః। బభూవ దేవీ చ కృతా సుహస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా॥14॥ ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం సవిశ్మయో న…
చిత్రం
​"అదృశ్యవీరుడు" జానపద నవల - 1️⃣0️⃣✅వ భాగం; - నాగమణి రావులపాటి
​"శివదత్తా, ధైర్యం వహించండి. మీరిలా నీరుగారిపోతే అమ్మాయిని దక్కించుకోలేం. ఆ కాత్యాయనీ దేవిని వేడుకుని, తక్షణ కర్తవ్యాన్ని తగిన విధంగా వినియోగించండి. సైనికులను నలుదిక్కులా పంపి, జాడ కనిపెట్టే ప్రయత్నం గావించండి..." ​"త్వరపడండి ప్రభూ!" అని సూరసేనుడు తొందర చేశాడు. వెంటనే సైనికులన…
చిత్రం
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 179
వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో..... 157. రాగమథనా (పంచాక్క్షరీ) 158. నిర్మదా (త్ర్యక్క్షరీ) నూట ఏభైఎనిమిదవ నామ మంత్రము: ఓం నిర్మదాయై నమః పాంచభౌతిక శరీరధారులకు అనుభవమయ్యే ఎటువంటి మదము కూడా తనకు అంటదు అని ప్రస్ఫుటంగా కనిపించిన శ్రీమహాలక్ష్మిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "ని…
చిత్రం
త్యాగరాజు రామదర్శనం20వభాగం: -మూలం..డా.ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి:- సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
ఇప్పుడు త్యాగయ్యను సందర్శించిన మహనీయులను గూర్చి తెలుసుకుందాం.తూము నరసింహదాసు 6వేలనియోగి,సంస్కృతాంధ్రభాషల్లో భక్తి కీర్తనలు రాసితరించిన మహానుభావుడు.అపర రామదాసుగా పేరుగాంచిన ఈయన 1790లో గుంటూరు లో పుట్టాడు.మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో పుట్టాడు.భార్య లక్ష్మీబాయమ్మ. పొన్నూరు తాలూకాఫీసులో చిన…
చిత్రం
సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
కర్ణ పర్వం – తృతీయాశ్వాసం: - 394 వ రోజు అర్జునుడు ధర్మజుని వధించుటకు కత్తి దూయుట అన్ని మాటలు మౌనంగా భరించిన అర్జునుడు ఆఖరున ధర్మరాజు " నీ గాండీవాన్ని కృష్ణుడికి ఇచ్చి నీవు రథాన్ని తోలు " అన్న మాటలు సహించ లేక పోయాడు. పక్కనే ఉన్న కత్తి తీసుకుని ధర్మరాజును నరకబోయాడు. కృష్ణుడు అర్జునుడి చేయి…
చిత్రం
సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
సామెత -356: ఇత్తు కొట్టి (యిసిరి/ దంచి) యిరస అంబలి  కాచి ఇంటికి నలుగురిని పిల్చి యిందు చేసినట్లు ** "అవ్వా! నువ్వేమన్న అన్కో గని గస్మంటి మడిషిని ఏడ సూడలేదవ్వా! మాటలు కోటలు దాట్తుంటయి- శేతలు గడ్ప దాటవు గని,తెల్వనోళ్ళు మాత్తరం గీమెది ఏ మారాణి పుట్కో అన్కుంటరు. నోరు తెరిత్తే సాలు అవద్దాలు వరదొతి…
చిత్రం
జ్ఞానమే విముక్తి మార్గం: - - సి.హెచ్.ప్రతాప్
భాగవతం తృతీయ స్కంధం భాగవత తృతీయ స్కంధంలోని ఈ భాగం సృష్టి క్రమాన్ని వివరిస్తూ, మనిషి ఎదుర్కొనే అసలు సమస్య బయట ప్రపంచంలో కాదని, అతని అంతరంగంలోని అజ్ఞానంలో ఉందని తెలియజేస్తుంది. మైత్రేయ మహర్షి విదురుడికి పరమాత్ముని కాలస్వరూప మహిమను వివరించిన అనంతరం, బ్రహ్మదేవుడు సృష్టిని ఎలా కొనసాగించాడో వివరిస్తాడు. …
చిత్రం
అన్వేషణ: - సి.హెచ్.ప్రతాప్
సుందరకాండ - అథ సప్తమస్సర్గః తతస్తదా బహువిధభావితాత్మనః కృతాత్మనో జనకసుతాం సువర్త్మనః। అపశ్యతోఽభవ దతిదుఃఖితం మనశ్శుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః॥17॥ సీతాదేవి కోసం లంకలోని ప్రతి ప్రదేశాన్ని వెతుకుతూ హనుమంతుడు ముందుకు సాగుతున్నాడు. రావణుడి అంతఃపురంలోని వైభవాన్ని చూశాడు. అనేక రకాల భవనాలను పరిశీలించాడు. …
చిత్రం
"అదృశ్యవీరుడు" జానపద నవల 9️⃣✅వ భాగం - : : "నాగమణి రావులపాటి"
ఎందుకో అనుమానం వచ్చిన చెలికత్తెలు, రక్షణ పరివారంతో వెనుతిరిగి శివాలయం వెతకగా, ఎక్కడా మహారాజు కానీ, సుసేనులవారు కానీ, యువరాణీ వారు కానీ కనిపించలేదు. రాజమహల్‌కి వెళ్ళగా అక్కడ ఉన్న మహారాజును చూసి విస్తుపోయారు... "మహారాజా! మమ్మల్ని పంపించి మీరింత త్వరగా ఇక్కడకు ఎలా రాగలిగారు? యువరాణీ అమృతవల్లి ఎక్…
చిత్రం
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 178
వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో..... 156. నీరాగా (త్ర్యక్క్షరీ) 157. రాగమథనా (పంచాక్క్షరీ) నూట ఏభైఏడవ నామ మంత్రము: ఓం రాగమథన్యై నమః జీవుల యొక్క రాగబంధములను తుత్తునియలు చేసే సామ్రాజ్ఞి  తానే, అని తెలుపుతూ ప్రకటితమైన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "రా…
చిత్రం
త్యాగరాజు రామదర్శనం 19వభాగం: మూలం...డా.ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి:- సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
త్యాగయ్య సిద్ధిపొందింది 1847లో!  1907 వరకు  ఆయన ఆదేశంపై తిరువయ్యూర్ లో ఆయన సమాధిదగ్గర ఏ ఉత్సవాలు జరగలేదు.1907 నుంచి దేశంలోని సంగీతవిద్వాంసులంతా ఆరాధనోత్సవాలలో పాల్గొంటున్నారు.ఈయన సమాధి ఎదురుగా బెంగుళూర్ నాగరత్నమ్మ గారి సమాధి ఉంది.ఆమె తన యావదాస్తిని సమర్పించింది."శ్రీత్యాగరాజస్వామివారిసమాధి పూ…
చిత్రం
సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
కర్ణ పర్వం – తృతీయాశ్వాసం: 393 వ రోజు ధర్మజుడు అర్జునుడిని నిందించుట అన్నయ్యా ! నేను సంశక్తులతో యుద్ధము చేస్తున్నప్పుడు అశ్వత్థామ తన సేనలతో నన్ను చుట్టుముట్టాడు. నేను ఆ సేనలోని అయిదువందల రథాలను విరిచి రణభూమిని వారి శవాలతో నింపాను. అశ్వత్థామ నన్నూ నా రధాన్ని కనిపించనంతగా శరములతో కప్పి నాకు దిక్కు త…
చిత్రం
సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం.
సామెత-355 ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం *** "ఒరేయ్ బుడ్డోడా! నిన్నటి సంది శెప్తనే వున్న ఇన్నావ్ రా! అక్క సూడు శెప్పినట్టు యిన్నది.మంచిగున్నది. పెద్దోళ్ళు శెప్పిన మాట యినాలె. ఇంట్లె నా మాట యింటల్లేవు.బల్లె మీ సార్లు,పంతులమ్మలు శెప్పిన మాటన్న యింటున్నవా? గక్కడ సుత గిట్లనే తోక జాడిత్తున్నవా? …
చిత్రం
అన్వేషణ: సి.హెచ్.ప్రతాప్
సుందరకాండ - అథ సప్తమస్సర్గః శ్లోకం (13) ప్రవాళజాంబూనదపుష్పపక్షాః స్సలీలమావర్జితజిహ్మపక్షాః। కామస్య సాక్షాదివ భాంతి పక్షాః కృతా విహంగాః స్సుముఖాః సుపక్షాః॥ (13)॥ ఆ మహావిమానంలో పగడాలు, బంగారం వంటి విలువైన పదార్థాలతో తయారు చేసిన పక్షుల రూపాలు కనిపించాయి. అవి తమ రెక్కలను అందంగా వంచుకుని, ఎగరడానికి సిద…
చిత్రం
అదృశ్యవీరుడు (జానపద నవల)-ధారావాహిక: 8️⃣✅వ భాగం: - నాగమణి రావులపాటి.
క్షణంలో ఒక మాయా దర్పణాన్ని సృష్టించాడు వక్రమల్లుడు. "మాయా దర్పణమా! దైవాంశ సంభూతురాలు, అందంలో అప్సరస అయిన కన్యకామణి అయినా సరే, ఒక రాచకన్యను చూపించవే" అని వేడుకున్నాడు...!!! అంత ఆ మాయా దర్పణం... "ఓరీ వక్రాసురా! నీవు కోరిన సుందరి సౌరాష్ట్ర దేశ యువరాణి అమృతవల్లి. అందంలో అప్సరస ఆమె; కాత్…
చిత్రం