మనిషి మనసు చదువు ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 రూపము చూసి కాదండి
మాటలు వినుట కాదండి
మనిషి మనసును చదివితే
గుణమేంటో తెలియునండి !
కామెంట్‌లు