గొంతు కలుపు ;-గంగదేవు యాదయ్య.

 గొంతు కలుపు 
గొంతు కలుపు 
కోకిలమ్మ తో 
కాలు కలుపు 
కాలు కలుపు 
నెమలి మామ తో
మాట కలుపు 
మాట కలుపు 
చిలుక భామ తో
చూపు కలుపు 
చూపు కలుపు 
చంద మామ తో
కుర్రో - కుర్రు
 
కామెంట్‌లు