, శ్రీ కృష్ణుడు ఇష్టపది; తిరువాయిపేట నరసింహ-నానక్ నగర్
గోపకలమదిదోచె  గోపాల బాలుడు
వెన్నదొంగలించిన వేల్పుల మొనగాడు
యాదవ వంశీయుడు యాదవ పుత్రుడు
గోవర్ధన గిరిని గోటితో ఎత్తాడు
రుక్మిణీ భర్తయగు రాధామనోహరుడు
సత్యభామ సమేతుడు
లోకరక్షకుడవయ్యా
కరుణతో మము కాపాడుము కృష్ణా


కామెంట్‌లు