పద్యం ; -దుడుగు నాగలత
 మ.కో
చంద్రశేఖర నాగభూషణ సర్వమందున నీవహో
యింద్రజాలమె జేసినావుగ యీజగంబున సత్యమై
సాంద్రమైనహిమమ్మునందున సర్వనేత్రసుధాత్రివై
చంద్రమౌళిగ వెల్గినావిల సాంబశంకర యీశ్వరా! 

కామెంట్‌లు