.బంగారం;-.దుంపాలా రాజేష్; 8వ తరగతి; ఇంజాపూర్; - చరవాణి. 939576737
 బంగారం ఉందని
 మురిసిపోకు అలాగే
బంగారం లేదని
బాధపడకు బంగారం
 కంటే మనలో ఉండే
గుణం ముఖ్యం..!
 బంగారం ద్వారా
ఎన్నో వస్తువులు
వస్తాయి కానీ మంచి
 గుణం ఉండటం
వల్ల ఎంతో మంది
మనతో స్నేహం
 చేస్తారు..!
 బంగారం అనేది
ఎంతకాలం నిలుస్తుంది
అనేది ఎవరికి తెలియదు
కానీ స్నేహం కచ్చితంగా ఉంటుంది..!

కామెంట్‌లు