స్మృత్యంజలి నీకు సాయి; వెంకట రమణారావు ; 9866186864
 సత్య,ధర్మ ,శాంతి,
 ప్రేమలే మతంగా, 
సార్వ జనీన సౌభ్రాతృత్వం
తన సందేశం గా
అన్నార్తుల కి నారాయణ సేవ
దాహార్తులకి సుజల స్రవంతి
జ్ఞానార్తులకి  విద్య
రోగులకు వైద్యం
నిరంతరమూ అందిస్తున్న
సాయి సంస్థలు
సామాజిక చైతన్యమే 
ధ్యేయం గా పనిచేస్తున్న
సేవా దళాలు
ఖండాంతరాలు వ్యాపింప చేసిన
ఈ యుగ అవతార మూర్తి
శ్రీ సత్య సాయి భగవానుడికి
ఆరాధనా స్మృత్యంజలి

కామెంట్‌లు