శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 హిందీ లో ఝాడ్ ఫూంక్ అంటేమంత్ర తంత్రాలతోరోగాలు ప్రేతబాధలు తొలగించడం!మనం చేతబడి బాణామతి అంటున్నాము.
ఝాణ్ అంటే హఠయోగుల సాధన.సంస్కృత ధ్యానం  నించి వచ్చింది.పంచమహాభూతాలని ధ్యానిస్తూ శరీరం లోని పంచచక్రాలపై ధ్యాస పెట్టడం.
జార్ఖండ్  శాబ్దిక అర్ధం  అడవి.
పాడుబడిన అనే అర్ధం కూడా ఉంది. 
హిందీ లో ఝీంగుర్ అంటే కీచురాయి అని అర్ధం. ఝీఝీ అనే శబ్ధం చేస్తుంది. 
నెత్తి పైపొడవాటి వెంట్రుకలు  ఉన్న వారి ని హిందీ లో ఝోటింగ్ అంటారు🌹

కామెంట్‌లు