శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 జాట్ తెగవారు శివుని జటనించి ఉద్భవించిన వారు. కొంతమంది  యాదవ్ అన్న పదం నించి జాట్ వచ్చినదంటారు.హూణ జాతికి చెందిన వీరి ముఖ్య వృత్తివ్యవసాయం.పంజాబ్ సింధ్ యు.పి.రాజపుతానా లో స్థిరపడ్డారు. జాట్ నుంచి జట్టా
రైతు అనే పదం వచ్చింది.
జాతకర్మ అంటే మనం బారసాల అంటాం. 16సంస్కారాల్లో ఒకటి.శిశువు నాలుకపై బియ్యం లేక జొన్నపిండిని నెయ్యితో కల్పి రాస్తాడు.ఆపై శిశువు బొడ్డు తాడు కోస్తారు.

కామెంట్‌లు