ఈ పాట ఏ రాగమో !; సేకరణ ; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 ఆనంద భైరవి రాగం :
' మధురా నగరిలో ' త్యాగయ్య (1981) ' కస్తూరి రంగ రంగ ' జమిందార్ ' (1965) ' సువ్వి కస్తూరి రంగా ' చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) ' మంచి దినము నేడే ' (పదం) ' స్వర్గ సీమ  (1947) 'ఎవ్వరే పిలిచే రల్లన ' మల్లీశ్వరి (1951) ' శ్రీ జానకి దేవి ' మిస్సమ్మ (1955) ' వీరిసిన మురళికి ' ఆనంద భైరవి () ' తాదిమి తకదిమి ' బంగారు పాప (1954)' శ్రీ పతి సుతు ' మహాకవి క్షేత్రయ్య (1976) ' నీ నగుమోము ' బడి పంతులు (1972) ' .
కేదార గౌళ/ దేశి :
' ఆడ బ్రతుకే ' సుమంగళి (1940) ' చిలకన్న చిలకవే ' జయం మనదే (1956) ' వగలాడి వయ్యారం ' అన్నపూర్ణ (1960) ' .
దేశ్ :
' అలిగిన వేళనే ' గుండమ్మ కథ (1962) ' కలువల రాజా ' జయం మనదే () ' మురళీధరా ' భలే రాముడు () ' వేణుగాన లోలుని ' రెండు కుటుంబాల కథ () ' భలే తాత మన బాపుజి '  దొంగ రాముడు ' () ' పూజలు సేయ ' నోము () ' ఓహో చెలి ' జగదేక వీరుని కథ () ' తిరుమల తిరుపతి 'ఞ మహామంత్రి తిమ్మరుసు () ' మోముజూడా వేడుక ' భక్త శబరి () ' ఎంత దూరమూ ' ఏక వీర () ' అన్ని మంచి శకునములే ' శ్రీ కృష్ణార్జున యుధ్ధం () ' వీణా పాడవే రాగమయి ' సీతారామ కల్యాణం () .
ద్విజావంతి / జైజవంతి :
' హిమగిరి సొగసులు ' పిండవ వన వాసం () ' ఈ మూగ చూపేల ' గాలి మేడలు (() ' వదయసి యణది ' భక్తజయదేవ () ' కనవేర ముని రాజ '
పాండు రంగ మహత్యం () ' కరుణించు మేరి మాతా ' మిస్సమ్మ() ' నీ నీడలో నిలిచేనురా ' సువర్ణ సుందరి () ' ఆనందమాయే ' చెంచు లక్ష్మి () '
జయమీవే జగదీశ్వవరి ' ().
కాపి రాగం :
' పిలచిన బిగువటరా ' ' కోతి బావకు పెళ్ళంట ' మల్లీశ్వరి () ' వద్దురా కన్నయ్య ' ' ఎక్కడమ్మా చందురూడు ' అర్ధంగి () ' హైలో హైలెస్సా ' భీష్మ () ' హాయిగా ఆలు మగలై ' మాంగల్య బలం () ' నలుగురు నవ్వేరురా ' విచిత్ర దాంపత్యం () ' ఎవరురా నీవెవరురా ' అగ్గి రాముడు () ' అందాల బోమ్మతో ఆటాడవా ' అమర శిల్పి జక్కన్న () ' నీకై వేచితినయ్యా ' శ్రీ కృష్ణార్జున యుధ్ధం () ' లాలి లాలి నను కన్నయ్య 'పెద్దరికాలు () ' ఆది లక్ష్మి వంటి ' జగదేక వీరుని కథ  () ' నవరస సుమ మాలిక ' మేఘ సందేశం () ' ఏమివ్వగల దానరా ' వసంత సేన () ' రాసక్రీడ ఇకచాలు ' సంగీత లక్ష్మి () ' తెల్లారేదాక నువ్వు ' ప్రేమ పక్షులు () ' కామిని మదనా రారా ' పరమానందయ్య శిష్యుల కథ () ' ఎన్నాళ్ళని నా ' శ్రీ వెంకటేశ్వర మహత్యం () ' ఏదివిలో విరిసిన ' కన్నెమనసు () ' ఔనంటే కాదనిలే ' మిస్సమ్మ () ' జయ మంగళ ' ముద్దు బిడ్డ () ' నీలాల కన్నుల్లో ' నాటకాల రాయుడు () ' ఓహో బస్తి దొరసాని 'అభిమానం () ' చిలిపి కృష్ణుని ' వారసత్వం () .
హిందోళం / మాల్కోన్స్ :
' కలనైనా నీతలపే ' శాంతి నివాసం () ' శ్రీ కర కరుణాలవాల ' బొబ్బిలి యుధ్ధం () ' పిలువకురా ' సువర్ణ సుందరి () ' మనసె అందాల బృందావనం ' మంచి కుటుంబం () ' పగలే వెన్నెలా ' పూజాఫలం () ' గున్న మామిడి కొమ్మ మీద ' బాల్య మిత్రుల కథ () ' చూడుమదే చెలియా ' విప్ర నారాయణ () ' మోహని రూపా గోపిల ' కృష్ణ ప్రేమ () ' మూగవన ఏమిలే ' అప్పు చేసి పప్పు కూడు () ' సందేహించకు మమ్మా ' లవకుశ () ' వీణ వేణువైన ' ఇంటింటి రామాయణం () ' శ్రిత జన పాల ' దేవాంతకుడు  () ' పిలువకురా ' సువర్ణ సుందరి () ' నేనే రాధ నోయి ' అంతా మన మంచికే ()  ' మావి చిగురు తినగానే ' సీతా మహలక్ష్మి () .
మధ్యమావతి :
' సీతారాముల కల్యాణము ' సీతారామ కల్యాణం () ' సువ్వి సువ్వి సువ్వాలమ్మ ' స్వాతి ముత్యం () ' లేవోయి చిన్నవాడ ' దొంగరాముడు () () ' నేడే ఈనాడే ' భలే తమ్ముడు () ' వరించి వచ్చిన ' జగదేక వీరుని కథ () ' సోజా రాజకుమారా సోజా ' అనార్కలి () ' సమయానికి తగు సేవలు ' సీతయ్య () .

కామెంట్‌లు