దేవయాని;- ఏ బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 ఈ దేవదానవుల యుద్ధంలో మరణించిన దానవులను శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్య ద్వారా బ్రతికిస్తూ ఉండేవాడు  కానీ దేవతలను బ్రతికించే శక్తి బృహస్పతికి లేదు అందుచేత దేవతలందరూ బృహస్పతి  పెద్ద కుమారుడైన ఖచుని దగ్గరకు వెళ్లి తమ గోడును వినిపించారు నాయనా అక్కడ దేవతల మరణం వల్ల సంఖ్య తగిపోతుంది. నీవు శుక్రాచార్యుల వద్ద మృత సంజీవని విద్యను నేర్చుకొని రావాలని ప్రార్థిస్తున్నాం అని విన్నవించారు నాయనా కచుడు దేవతల వల్ల సంఖ్య తగ్గిపోతుంది. నీవు శుక్రాచార్యుని వద్ద శిష్యునిగా చేరి మృత సంజీవినీ విద్యను నేర్చుకొని రావాలని ప్రార్ధిస్తున్నాం అందుకు అంగీకరించి శుక్రాచార్యుని వద్దకు వెళ్లి శిష్యునిగా చేరాడు విశేషమేమంటే కచుడు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ గురిసేవ చేస్తూ శుక్రాచార్యుని ప్రసన్నం చేసుకోవడమే కాకుండా ఆయన కుమార్తె అయిన దేవయానిని కూడా సంతోష పెడుతూ ఉండేవాడు  ఇలా కొంతకాలం గడిచిన తర్వాత దానవులు కచుని ఆంతర్యం తెలుసుకుని గోవులను మేపుతుండగా అతనిని చంపి వేశారు గోవులు ఇంటికి చేరాయి కానీ కచుడు రాలేదు. దేవయాని ఆందోళన పడి సుబ్బరాచార్యులకు విన్నవించి చివరకు ఖర్చును బ్రతికించింది  దానవులు మరల రెండవసారి కూడా కచుని చంపి వేశారు కానీ దేవయాని తండ్రి అయిన శుక్లాచార్యులు  వారిని బ్రతిమలాడుకునే కచుని పునర్జీవింప చేసింది  మరల మూడోసారి కూడా చంపి బూడిద చేసి సురాపానంలో కలిపి శుక్రాచార్య త్రాగించారు పువ్వులు కోసుకొని రావడానికి వెళ్లిన కచుడు ఎంతసేపటికి రాకపోయేసరికి శుక్రాచార్యుని దేవయాని వేడుకొంది  ఈసారి కూడా శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యను ప్రయోగించి కచుడ్ని ఉండే పిలవగా గురువు పొట్టలో నుంచి మాట్లాడటం మొదలుపెట్టాడు  వేరే మార్గం లేక శుక్ర ఆచార్యులు తన పొట్టలోనున్న కచుడికి మృత సంజీవని విద్యను బోధించి తన పొట్టను చీల్చుకొని వచ్చి అటు తర్వాత తనను బ్రతికించమని కోరాడు అలాగేనని బయటకు వచ్చి గురువును బ్రతికించాడు. ఆ తర్వాత సమయం ముగిసింది కనుక కచుడు వెళ్లిపోవడానికి గురువు అనుమతించాడు బయలుదేరుతున్న ఖర్చును చూసి దేవయ్య అని ఓవర్ సుకుమారా సదాచార సంపన్నుడవైన నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీ సేవకుగా ఉంటాను మన వివాహం చేసుకో  అన్నప్పుడు కచుడు సోదరీ నేను నేను స్నేహభావంతో చూసానే తప్ప ఇతర పావురాలు గురువు వలన ఆశీర్వదించి పంపు అని ప్రార్థించాడు దేవయాని కొంచెం కటువుగా నిన్ను నేను ప్రేమ భిక్ష కోరితే నీవు తిరస్కరించావు గనుక ఈ మృత సంజీవని విద్యయు నీకు  దక్కదు గాక అప్పుడు కచుడు నేను రుషి ధర్మాలు పాటించాను నేను ఎవరికీ ఈ విద్య నేర్పుతాను వారికి సిద్ధిస్తే చాలును నేను కూడా నీకు శాపం ఇస్తున్నాను ఏ బ్రాహ్మణుడు కూడా నిన్ను వివాహ మాడకుండు గాక.

కామెంట్‌లు