జానకి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 రామలక్ష్మణులను శత్రువులుగా పరిగణించి చివరకు జానకని వదిలిపెట్టాడు  ఇద్దరు  రాజకుమారులను ఎత్తుకుపోవాలని ప్రయత్నించాడు ఈ సంక్లిష్ట పరిస్థితిని గమినించిన జానకిలో ఓరి రాక్షస ఈ ఇద్దరు రాజకుమారులను వదిలిపెట్టి నన్ను తీసుకొని పో అని చెప్పిన జానకిలో అసాధారణమైన ఆత్మబలాన్ని మనం చూడగలం  సాధారణ మహిళలు ఎవరు ఈ స్థితిలో   మారు మాట పలుకరు జానకి స్వభావసితంగా అత్యంత ధైర్యవంతురాలు రావణుడు తన వేషం మార్చుకొని తనను సభ్యపించినప్పుడు కూడా ఆమె అతని నిజంగా సాధువు అనుకునే వ్యవహరించింది  కండ మూల ఫలాలు అతనికి ఇచ్చి శ్రీరామచంద్రుడు తిరిగి వచ్చేవరకు వేచి చూడమని చెప్పింది కానీ రావణుడు మాయ వేషాన్ని విడిచి తనను అపహరించకపోవడానికి వచ్చాడని ఆమెగ్రహించగానే జానకి తనను రామునికి దూరం చేయవద్దని రామునికి ప్రమాదం కల్పించవద్దని కోరింది లంకలో కూడా ఇదే భావాన్ని వ్యక్తీకరించింది కానీ రావణుడు తాను శ్రీరాముని కంటే అదికూడానని శ్రేష్టుడనని ప్రగల్పాలు పలుకుతాడు.
జానకి వాని దుష్ప్రవర్తనను మానుకోమని లేనిచో జరగబోవు దుష్పరిణామాలకు తానే బాధ్యుడు కాబోతున్నాడని గుర్తు ఎరగమని హెచ్చరించింది కానీ వారిని సాధువు అంటూనే ఈ హెచ్చరిక చేసింది నిజానికి రావణుడు వంటి నీచుని సాధువుని సంబోధించిన ప్రయత్నం చేయడమే జానకి మహోన్నత సంస్కార బలాన్ని సూచిస్తుంది లంకలో జానకి హనుమంతుని సమాజము ఒక మహా అద్భుత సన్నివేశం ఆశ్చర్యమేమిటంటే మాయా మోహితుడైన దానవులు రావణ రాజ్యంలో జానకి ఆచూకీ తెలుసుకోవడానికి రామదూత వాయుపుత్రుని (హనుమంతుని) మానవియ వాగ్విలసానికి ప్రతినిధులు గారు పొందారు కానీ హనుమంతుడు మాత్రం సుగ్రీవుని నేతృత్వంలో నిరీక్షణలో ఉన్నాడు  సుగ్రీవునికి రామునికి హనుమంతుడు స్వయంగానే జానకి జాడ తెలుసుకోగలడని పరిపూర్ణ విశ్వాసం ఉంది.
ఈ అనుభూతి వల్ల మనకు తెలియవలసింది ఏమిటంటే  ఇక్కడ మహిళ అన్వేషణే పరమోద్దేశం కాదు  ఆమె పరమ పావన రమ్య రమనీయతను పరిపూర్ణంగా దర్శించుటకు అవలంబించిన సాధనంగా చూడాలి ఎందుకంటే ఏ నిష్టాగరిష్టుడైన మానవుడు ఆ విధంగా శ్రీరామని కృపా కటాక్షములను పొందగలడు మానవుడు ఈ దివ్యదర్శనాన్ని సీతమ్మను అశోక వృక్షం కింద ఉన్నప్పటికీ పూర్వమే మనోకల్పన చేసి పొందాడు అందుచేతనే హనుమంతుడు సీతమ్మ అన్వేషణలు తన ఆశావాదాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు  ఉన్నతమైన నాసిక ఆరోగ్యకరమైన తెల్లని దంతములు ఆత్మల శుద్ధి చేయు చిరునవ్వు కమల లోచన యుతమైన అసంఖ్యాక తారలు చుట్టుముట్టిన  (పరిశ్వంగంలో)  సుందర శశి (చంద్రుడు) వలె తేజావంతమైన ముఖారవిందాన్ని చూడగలిగే మహాభాగ్యం నాకిప్పుడు లభిస్తుంది అనుకున్నాడు హనుమ.


కామెంట్‌లు